మతానుయాయులు చెయ్యదగిన తొలికార్యం తమ మనస్సును ఆలయంగా చేసుకొనిభగవంతుడిని అక్కడ ప్రతిష్టించడం. మతంలో శ్రేష్ఠమైన మంత్రాన్నిజపించడం. మతారాధనలో మూల మంత్రమైన 'నమశ్శివాయ'అనే పంచాక్షరిని జపించి అనుభూతి చెందడం మూడవ స్థితి అయిన నిర్వాణం. మతాచారంలో చివరి స్థితి భగవంతుడిని భావించితన్ను మరచిన యోగ స్థితిలో ఉండడం - దీన్నే అభిషేకం - సమాధి స్థితి అంటారు.
అనువాదం: డాక్టర్ గాలి గుణశేఖర్, తిరుపతి, 2023
Under construction. Contributions welcome.
Under construction. Contributions welcome.
Under construction. Contributions welcome.
Under construction. Contributions welcome.
क्रियापूजा की चार शास्त्रीय विधियाँ है,
समय, धर्म विधि, हृदय को परमात्मा का पूजागृह बनाने के लिए तैयार करता है,
विशेष धर्मविधि दृढ़ विश्वायस को स्थापित करती है,
निर्वाण द्वाधरा धर्म के सत्य का अनुभव करने में मदद मिलती है,
अभिषेक सर्वश्रेष्ठर समाधि की स्थिति प्रदान करता है।
- रूपान्तरकार - शिशिर कुमार सिंह 1996
Under construction. Contributions welcome.
Under construction. Contributions welcome.
Under construction. Contributions welcome.
Under construction. Contributions welcome.
Under construction. Contributions welcome.
The Four Ordinations in Kriya Worship
In Kriya worship are sacraments four;
Samaya sacrament prepares heart to be a Tabernacle of God;
Visesha sacrament installs the Faith firm;
Nirvana helps realize the Truth or Faith;
Abhisheka confers the state of Samadhi Supreme.
Translation: B. Natarajan (2000)