వాయురూపమున విశ్వమంతా విస్తరించి అన్నింటా మిళితమైయుండువాడా! వేదగీతములందు
సూచించిన మార్గమున సకల జీవులను మోహనపరచి, పిదప అనుగ్రహించెదవు!
శ్రేష్టమైన తామరపుష్పముపై అమరు బ్రహ్మ, విష్ణువులు శాస్త్రానుసారమున నీయొక్క ఆది అంతములను
వెదుక యత్నింపకుండుటచే, వారు కానజాలకుండువిధమున విశ్వమంతా వ్యాపించిన జ్యోతిరూపమై నిలిచినవాడా!
శీర్కాళి అనబడు దివ్యస్థలమందు వెలసి భక్తులననుగ్రహించుచుండువాడా!
మీ చరణములచెంత చేర్చుకుని, మమ్ములను సర్వకాల, సర్వావస్తలందు కాపాడువిధమున అనుగ్రహించుము!
[అనువాదము: సశికళ దివాకర్, 2013]
Under construction. Contributions welcome.