తేనెతో నిండిన పెణ్ణానది దక్షిణ తీరంలోని వెణ్ణెయ్నల్లూర్ అరుళ్తురై కోవిలను వీడక, నిరంతరం ఉండే శివా! సర్వ ప్రాణులకు జీవం నీవే! నీవే ఆకాశం, భూమి, సముద్రం, పర్వతం-- అన్ని.గతం నుంచి దాసుడినై ఇప్పుడు కాదని వాదించడం తగునా?
అనువాదము: పేరా. మునైవర్ వైవియెసెచెన్ మూర్త్తి, పేరా. మునైవర్ వి మునిరత్తినం నాయుడు (2013)