శోభాయమానమైన పెణ్ణానది దక్షిణ తీరంలోని వెణ్ణై నల్లూర్ అరుళ్తురై కోవిలలో ఉంటూ, నంది వాహనుడా! ఓ దేవా!
గతంలోనే నీ సేవకుడిని ఇప్పుడు కాదని వాదించడంలో అర్థం లేదు కదా!
(చంచలత్వాన్ని పోగొట్టి నా మదిని నీవు పదిల పరచినందున) నాకు మరణం లేదు. కాబట్టి పునర్జన్మ కూడా నాకు లేదు!
మళ్ళీ జన్మించి ఈ లోకం లో జీవించాలని నన్ను నిర్బంధిస్తే ముసలితనం వైపరీత్యాలను నేను తట్టుకో లేను.
అనువాదము: పేరా. మునైవర్ వైవియెసెచెన్ మూర్త్తి, పేరా. మునైవర్ వి మునిరత్తినం నాయుడు (2013)