కటిక పేదరికంతో బాధపడుతున్నప్పటికీ నియమం తప్పకుండా సంతోషంతో శివునికి ఈ విధంగా నైవేద్యం సమర్పిస్తూ వచ్చాడు. వేదాలకు మూలమైన శివ భగవానుడు తరతరాలుగా అతనికి సంక్రమించిన సంపదలను మెల్ల మెల్లగా తరిగి పోయేటట్లు చేశాడు.
అనువాదం: ఆచార్య శ్రీపాద జయప్రకాశ్, తిరుప్పది