ఆ భక్తుడు 'తాయనారు' అనే పేరును కలిగిన వాడు. ఎంతోకాలంగా సంబంధమున్నప్పటికీ పరమేశ్వరుని తెలుసుకోవడానికి వీలు కానివాడై మహావిష్ణువు వరాహ రూపంలో భూమిని తవ్వి అన్వేషించాడు. అయినప్పటికీ శివతత్వాన్ని తెలుసుకోలేక పోయాడు. అటువంటి పద్మాలను పోలిన పాదాలను గల మహేశ్వరుని తాయనారు భక్తితో సేవిస్తూ వచ్చాడు.
అనువాదం: ఆచార్య శ్రీపాద జయప్రకాశ్, తిరుప్పది