సకల సంపదలకు ఆలవాలమైన ఆ గ్రామంలో నీతిమార్గం తప్పనివాడునూ, ధర్మకార్యాలు చేయడంలో ఆసక్తి గల వాడునూ, పరంపరగా సంక్రమించిన ఆస్ధిపాస్తులను, ధనధాన్య సమృద్ధిని కలిగిన వాడునూ, వేళాల కులంలో జన్మించిన వాడునూ, అయిన ఒక ఉత్తముడు ఉండేవాడు.
అనువాదం: ఆచార్య శ్రీపాద జయప్రకాశ్, తిరుప్పది