ప్రేమాను రాగాలతో పరిపుష్టుడైన తాయనారు ''పరమ పురుషుడైన భగవంతుడు ఇక్కడికి వచ్చి నైవేద్యాన్ని స్వీకరించగల భాగ్యాన్ని నేను పొందలేదు'' అనే భావాన్నిచ్చే వాక్యాలతో మావడుల విడేల్ అనే శబ్దం వినడానికి పూర్వమే తమ కంఠాన్ని కరవాలంతో ఖండించుకొన్నందువలన 'అరివాళదాయర్'' అనే పవిత్ర నామాన్ని కలిగిన వాడయ్యాడు.
అనువాదం: ఆచార్య శ్రీపాద జయప్రకాశ్, తిరుప్పది