ఈ విధంగా తాయనారు స్తుతించగా వృషభ వాహనారూఢుడై పరమేశ్వరుడు ప్రత్యక్షమై ''నీవు చేసిన పనులన్నీ మంచివే. చక్కటి నుదురుగల నీ భార్యతో మా లోకంలో చిరకాలం జీవించెదరు గాక! అని అనుగ్రహించాడు. భక్తుడు భార్యా సమేతుడై తనతో పాటు రాగా వృషభ వాహనం మీద పరమేశ్వరుడు కదలివెళ్లాడు.
అనువాదం: ఆచార్య శ్రీపాద జయప్రకాశ్, తిరుప్పది