దోషాలను ఉత్తరించగల హృదయం గలవాడైన తాయనారు మెడను కోసుకోవడానికి తన చేతిలో కత్తిని పట్టుకొని మెడను కోసుకోవడం ప్రారంభించాడు. ఈ క్రూరకృత్యాన్ని నివారించడానికి తిరు చిట్రంబలంలో నాట్యంచేసే పరమేశ్వరుని పవిత్ర దక్షిణ హస్తము, మావడుల 'విడేల్ విడేల్' అనే శబ్దము ఒక్కసారిగా పైకి లేచింది.
అనువాదం: ఆచార్య శ్రీపాద జయప్రకాశ్, తిరుప్పది