కావేరి నదీ జలాలు వేగంగా పరువులిడే సుసంపన్నమైన చోళదేశంలో గొప్ప నాగరికత గల ఆవాసంగా విరాజిల్లుతున్నదీ, ఆడు తుమ్మెదలు మగతుమ్మెదలు చేరి పణ్గీతాలను ఆలపించి సంతోషించేదీ, అందమైన గణుపుల గుండా తేనెలు జాలు వారే చెరకు తోటలను కలిగినదీ అయిన కణ మంగళం అనే ఊరు ప్రసిద్ధి చెందింది.
అనువాదం: ఆచార్య శ్రీపాద జయప్రకాశ్, తిరుప్పది