లోకుల కెవరికీ తన తత్వాన్ని తెలుసుకోవడానికీ, చదవడానికీ సాధ్యం కాని వాడునూ, అలా అందుకోరాని వాడై నప్పటికీ తనను ఆశ్రయించే భక్తులు మోక్షం పొందాలనే ఉద్దేశంతో బాల చంద్రుని, తరంగిత గంగా స్రవంతిని తన జటా జూటంలో ధరించిన వాడునూ, అమేయ జ్యోతిర్మయ స్వరూపుడునూ, చిదంబర దేవాలయంలో విరాజమానమైన తిరు చిట్రంబలంలో ఆనంద తాండవాన్ని అనుగ్రహించిన వాడునూ, భక్తుల హృదయాలలో సదా విరాజిల్లుతున్న వాడునూ అయిన నటరాజ మూర్తి నూపురాలంకృత శ్రీ పాద పద్మాలను కీర్తిస్తూ నమస్కరిస్తాను.
అనువాదం: ఆచార్య శ్రీపాద జయప్రకాశ్ తిరుప్పదిగం:
Under construction. Contributions welcome.

OMneity is He who is rare to be comprehended
And expressed in words by all the worlds;
In His crest rest the crescent and the flood;
Limitless is His effulgence;
He dances in the Ambalam.
We hail and adore His ankleted flower-feet.
Translation: T.N. Ramachandran