`మనము గతజన్మమందు చేసిన కర్మఫలితమే, ఈ జన్మయందు కర్మలనాచరించుచు వాని పలితములననుభవించుచున్నాము’ అని
చెప్పబడుట మనకు విదితమే. వీనినుండి విముక్తి పొందు మార్గమును తెలుసుకొనకుండుట మన లోపముకాదా?
మనమందరమూ ఈశ్వరుని సేవకులగుదుము. ఆ భగవానుని తలచి పూజ, పునఃస్కారము మొదలైన శైవకార్యములను చేసి
ఆ పరమాత్ముని చరణములను కొలిచెదము. అట్లు చేసినయెడల మనము చేసిన కర్మపలములు మనలనంటవు. ఇది తిరునీలకంఠునిపై ఆన!`
[అనువాదము: సశికళ దివాకర్, విశాఖపట్నం, 2010]
గత కర్మల ఫలితమే వర్తమాన స్థితి అని కదా పెద్దలు చెబుతారు! ఈ సత్యం మీ అందరికీ తెలుసు. మరి ఆ దోషం నుండి బయటపడే మార్గాన్ని అన్వేషించక పోవడం మన తప్పే కదా !
పరమపవిత్రమైన శివ పాద యుగళమును పూజించి, మనమంతా ఆ సేవలోనే నిమగ్నమౌదాం.
ఆ నీలకంఠుని సాక్షిగా చెబుతున్నాను, మరి ఏ దుష్కర్మలు మనలను అంటనేరవు.
[తెలుగు అనువాదం - కాళ్ళకూరి శైలజ (2021]
116. ಪೊದು
‘ನಾವು ಹಿಂದಿನ ಜನ್ಮದಲ್ಲಿ ಮಾಡಿದ ಕರ್ಮಗಳಿಗೆ ತಕ್ಕಂತೆಯೇ
ಈ ಜನ್ಮದಲ್ಲೂ ಪಾಪಕರ್ಮಗಳನ್ನೇ ಮಾಡುತ್ತಾ ಅವುಗಳಿಂದ
ಉಂಟಾದ ಫಲವನ್ನು ಅನುಭವಿಸುತ್ತಿದ್ದೇವೆ.’ ಎಂಬುದಾಗಿ ಎಲ್ಲರೂ
ಸಾಮಾನ್ಯವಾಗಿ ಹೇಳುವುದನ್ನೇ ಕೇಳುತ್ತಿರುತ್ತೀರಲ್ಲವೇ ! ಇವುಗಳಿಂದ
ಬಿಡುಗೆ ಹೊಂದುವ ಮಾರ್ಗವನ್ನು ನೀವುಗಳು ಹುಡುಕಿಕೊಳ್ಳದಿರುವುದು
ನಿಮ್ಮಲ್ಲಿರುವ ದೋಷವಲ್ಲವೇ... ಕೊರೆಯಲ್ಲವೇ ? ನಾವೆಲ್ಲರೂ
ಶಿವಮಹಾದೇವನಿಗೆ ಸೇವಕರಾಗೋಣ ನಾವು ನಮ್ಮ ಒಳ್ಳೆಯ ನಡತೆ,
ಚರ್ಯೆ, ಶೈವಾಗಮದಂತೆ ಪೂಜೆ ಮೊದಲಾದ ಶಿವನಿಚ್ಛಿಸುವ
ಪರಿಚರ್ಯೆಗಳನ್ನು ಮಾಡಿ ಆ ಶಿವನ ಪಾದಗಳನ್ನು ಕೀರ್ತಿಸೋಣ.
ಆ ರೀತಿ ಮಾಡಿದರೆ ನಾವು ಮಾಡಿದಂತಹ ಹಳೆಯ ಪಾಪಗಳು
ಯಾವುವೂ ನಮ್ಮನ್ನು ಬಂದು ಸೇರವು. ಇದು ಆ ನೀಲಕಂಠನ ಮೇಲಾಣೆ
ಕನ್ನಡಾನುವಾದ : ಬಿಂಡಿಗನವಿಲೆ ನಾರಾಯಣಸ್ವಾಮಿ, 2010
Under construction. Contributions welcome.
පෙර අකුසල් පල දෙන බව දන්නා ඔබ
විමුක්තිය නොසිතීම මුළාවක් නොවේදෝ ?
පින් කර සමිඳු සිරි පා පුදා තුති ගයනු මැන
පව් ළං නොවන බව නීලකණ්ඨයන් පවසන්නේ.
පරිවර්තනය: ආර්. වඩිවේල් (විශ්රාමලත් උපගුරු), ඩී. ජී. ලින්ටන්, (විශ්රාමලත් විදුහල්පති), 2022
Under construction. Contributions welcome.
\'पूर्व जन्म में किए गए कर्मों का फल
इस जन्म में भोग रहे हैं\' यह कहनेवालो!
इसे प्रारब्ध कर्म की संज्ञा देकर पुकारनेवालो
जरा सुनियेगा।
इस कर्मबन्धन से छुटकारा पाने का मार्ग न
बताना अज्ञानता है।
आप इससे छुटकारा पाना चाहते हैं तो
प्रभु के लिए फूल तोड़िए, कर जोड़कर नमन कीजिए।
आइए, हम सब प्रभु के चरण कमलों की स्तुति करें।
हम सब प्रभु ईश के भक्त हैं। वे कर्म विनाशक हैं।
नीलकंठ प्रभु का नमन करें तो
हम कर्मबन्धन से छुट सकते हैं।
रूपान्तरकार डॉ.एन.सुन्दरम 2010
Under construction. Contributions welcome.
Under construction. Contributions welcome.
Under construction. Contributions welcome.
(Devotees) you know the saying that the present suffering is the result of acts done in previous births.
is it not a drawback to you sitting idle without any effort to save yourselves from that?
we shall praise the feet of our master by doing manual service.
we are his slave.
our acts will not come in contact with us;
tirunīlakantam is our refuge and support.
Translation: V.M.Subramanya Aiyar–Courtesy: French Institute of Pondichery / EFEO (2006)
\\\"All of you know the saying that we reap in this birth the fruits of our actions in previous births. Is it proper that you do not seek a way to escape this fate. We are devotees of Siva. Let us do His service with our body and mind and worship His holy feet. The ill effects of our karma cannot touch us, in the name of Holy nIlakaNtam !
Translation: V. Subramanian, USA. (2008)