హిమాలయ పర్వతంలో కట్టిన వ్యాఘ్ర కేతనం. అన్యదేశాల రాజులను గెలిచిన ప్రశస్తితో విరాజిల్లుతుండగా, కొండలను పగలగొట్టి తనచే వేయబడిన ఆ కొత్త మార్గంలో వెళ్లేవారికి అనుకూలంగా ఏర్పరచి మిగిలిన మార్గాలన్నింటినీ మూసివేసిన వాడునూ, చోళ వంశోద్భవుడై శాశ్వత కీర్తిప్రతిష్టలతో విరాజిల్లుతున్న వాడునూ అయిన అనపాయ చక్రవర్తికి రాజధానిగా వెలుగొందుతున్న, మణులచే కూర్చబడిన వీధులను గలిగిన అత్యంత ప్రాచీనమైనదిగా ప్రసిద్ధిచెందింది కరువూరు అనే పేరుగల నగరం.
అనువాదం: ఆచార్య శ్రీపాద జయప్రకాశ్, తిరుప్పది
Under construction. Contributions welcome.

From the time of (Karikala) Chola who inscribed
His triumphant signum of tiger on the crest
Of Himavant, and who total blocked all the old passes,
Opening a new one which alone since serves
As a guarded pass, to the days of glorious Anapayan,
Thrives hoary Karur with beauteous streets bright
As a city where the Chola Kings were coronated.
Translation: T.N. Ramachandran