తేరిన మూత్రాన్ని తాగితే ఒక సంవత్సరంలో శరీరంలో తేజస్సు కలుగుతుంది. శరీరంలో లోపం ఉండదు. ప్రాణమైన శ్వాస ప్రణవంతో లయిస్తుంది. శరీరం బంగారంలా ప్రకాశిస్తుంది. ఉదయం తొలి సారి వెలువడే మూత్రం పిత్త గుణం కలిగింది. చివరిగా వచ్చేది బలం లేనిదై ఉంటుంది. మధ్యలో వచ్చే మూత్రాన్ని (ఎవరి మూత్రాన్ని వారు) తాగితే శరీరానికి శ్రేష్ఠమని పెద్దలు చెబుతారు.
అనువాదం: డాక్టర్ గాలి గుణశేఖర్, తిరుపతి, 2023
Under construction. Contributions welcome.
Under construction. Contributions welcome.
Under construction. Contributions welcome.
Under construction. Contributions welcome.
यदि यह स्वच्छ दिव्य जल अंदर पीया जाए
तो शरीर एक साल में चमकने लगता है
आपके सामने कोई कष्ट नहीं आता
प्राणवायु का संयम भी प्राप्त हो जाएगा
और मन अ अक्षर पर केंद्रित हो जाएगा तथा ऊर्ध्वगामी हो जाएगा
और शरीर सोने के रूप में परिवर्तित हो जाएगा।
- रूपान्तरकार - शिशिर कुमार सिंह 1996
Under construction. Contributions welcome.
Under construction. Contributions welcome.
Under construction. Contributions welcome.
Under construction. Contributions welcome.
Under construction. Contributions welcome.
Good Effects of Amuri Dharana
If this divine water clear is inside taken
The body glows in a year;
No harm befalls it;
Prana control will realised be;
The mind will centre in Letter ``A`` (Prana)
And will uplifted be
And the body into gold will be turned.
Translation: B. Natarajan (2000)