ఓ మంచి హృదయమా! భగవంతుని దివ్యనామములనే అనుక్షణమూ తలచెదవుగాక!
ఆ తిరునామములే దివ్య ఔషదములై మనకు కలుగు తీవ్రతర వ్యాధులను నిర్మూలించును.
మంత్రముగ విరాజిల్లు ఆ పవిత్ర నామములు భయమును పోగొట్టును.
జన్మాంతమున సద్గతినిచ్చును. మరియు ప్రాణులు పొందగలుగు ఫలితములనన్నింటినీ ఒసగును
తీరని బాధలు, దుఃఖములను తొలగించును. ఆ దివ్యనామములుగల ఆ భగవంతుడు,
చల్లదనముతో నిండిన తోటలలో కొండ్రైచెట్లనుండి బంగారువర్ణపు పుష్పములను రాలుచుండ
దగ్గరగనున్న పచ్చటి పసిమివలె మనోహరమైన సెరుంది పుష్పములు వికసించియుండు
తిరునెల్వేలియందు వెలసి అనుగ్రహించుచున్న కరుణాసంపన్నుడాతడు.
[అనువాదము: సశికళ దివాకర్, 2013]
Under construction. Contributions welcome.

my good mind!
Civaṉ`s name which is pañcakaram like medicine.
it is the right path to the next world;
and iit is all other things.
sufferings that cannot be removed by other means will perish.
meditate upon his names only.
in the cool forest in which all things are found.
koṉṟai trees shed flowers like gold.
the Lord who dwells in Tirunelvēli where the dense flourishing and beautiful panicled golden blossomed pear tree unfolds flowers like gold;
vide notes on cāykkātu by Campantar verse 9.
Translation: V.M.Subramanya Aiyar–Courtesy: French Institute of Pondichery / EFEO (2006)