విరాళ దాతలు దయచేసివిరాళములనందించండి
నాలుగవ తిరుమురై
113 పది పాటల కూటమి, 1070 పాసురములు, 50 ఆలయములు
001 తిరువదిహై వీరట్టానం
 
ఈ ఆలయ వీడియో                                                                                                                   మూయుట/తెరచుట

 

Get Flash to see this player.


 
காணொலித தொகுபபை அனபளிபபாகத தநதவரகள
இராமசி நாடடுபுறப பாடல ஆயவு மையம,
51/23, பாணடிய வேளாளர தெரு, மதுரை 625 001.
0425 2333535, 5370535.
தேவாரத தலஙகளுககு இக காணொலிக காடசிகள குறுநதடடாக விறபனைககு உணடு.


 
పాసురము : 1 2 3 4 5 6 7 8 9 10
పాసుర సంఖ్య : 5 పాసురము : కొల్లి

காத்தாள்பவர் காவல் இகழ்ந்தமையால் கரைநின்றவர் கண்டுகொள் என்றுசொல்லி
நீத்தாய கயம்புக நூக்கியிட நிலைக்கொள்ளும் வழித்துறை யொன்றறியேன்
வார்த்தையிது வொப்பது கேட்டறியேன் வயிற்றோடு துடக்கி முடக்கியிட
ஆர்த்தார்புனல் ஆர்அதி கைக்கெடில வீரட்டா னத்துறை அம்மானே. 

కాత్తాళ్బవర్ కావల్ ఇహళ్ందమైయాల్ కరైనిండ్రవర్ కండుహొళ్ ఎండ్రుసొల్లి
నీత్తాయ కయంబుహ నూక్కియిడ నిలైక్కొళ్ళుం వళిత్తుఱై యొండ్రఱియేన్
వార్త్తైయిదు వొప్పదు కేట్టఱియేన్ వయిట్రోడు తుడక్కి ముడక్కియిడ
ఆర్త్తార్బునల్ ఆర్అది కైక్కెడిల వీరట్టా నత్తుఱై అమ్మానే. 
 
ఈ ఆలయ గాత్ర గానము                                                                                                                     మూయుట/తెరచుట
#====>4====>4001005===>../../isai/04/4001005.mp3

Get the Flash Player to see this player.

 
ఈ ఆలయ చిత్ర పటము                                                                                                                                   మూయుట/తెరచుట
   

అనువాదము:

నిండుగా నీటితొ నున్న కెట్టిలం నది తిరంలొ అటికై విరాట్టాణం అను పదెశంలొ ఉన్న మన తండ్రి, ఆ నిళ్ళ తొట్టిని ఎవరు కల్తి చెయకుండ చూచుకొనె ఆ కాపలదారునట్టి వారిని అలక్ష్యం చెయగ, నది తిరం దగర నిల్చున్నున వారు ఆ నది యొక్క లొతును నన్ను కొలిచి తెల్సికొనమనగ, ఈత కొలను లొతు ఉన్న ఆ నిళ్ళమట్టం లొనికి వెళ్ళమని వాళ్ళు నన్ను త్రొయగ, కాలు లొత్తున్న ఆ నది ఒడ్డున్న నిలబడి యున్న నాకు దాని లొత్తు తెలియక, ఇంతవరకు ఇట్టువంట్టి వార్త వినలెదు కద. కడుపులొ నున్న ప్రెగులు ఒకటిగ అనుసందిస్తు నన్ను చెతకానివానిగ చెయుచు, వాళ్ళు సంతృప్తిగా వెడలినారు.

అనువాదము: ఆచార్య సత్యవాణి, ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం, 2015
சிறபி